Japan : ఎనిమిదేళ్ల తరువాత Japan నూతన ప్రధానమంత్రి గా Yoshihide Suga ఘన విజయం! || Oneindia Telugu

2020-09-16 2,509

Japanese ruling party leader Yoshihide Suga was elected prime minister in a parliamentary vote. He has become the country’s first new premier in nearly eight years
#YoshihideSuga
#ShinzoAbe
#Japan
#JapanNewPrimeMinister
#TadamoriOshima
#LiberalDemocraticParty

జపాన్ ప్రధానమంత్రిగా యోషిహిడె సుగా అధికారికంగా నియమితులు అయ్యారు. ఆయన నియామకాన్ని ఆ దేశ పార్లమెంట్ అధికారికంగా ధృవీకరించింది. తమ దేశ కొత్త ప్రధానిగా సుగా పేరును ప్రకటించింది. అనారోగ్య కారణాలతో ఇటీవలే ప్రధానమంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా వైదొలగిన షింజో అబే వారసుడిగా ఆయనను ఎన్నుకుంది.

Videos similaires